14, జూన్ 2011, మంగళవారం

జీవితం-పాఠాలు

మాములుగా మనం పాఠాలు చదివాక పరీక్షలు రాస్తాం! కాని జీవితం లో పరీక్షలు ఎదుర్కొన్నాక పాఠాలు నేర్చుకుంటాం! కదా

జీవితం-పాఠాలు